- Get link
- X
- Other Apps
రణబాలి - ఎందయ్య సామి సాంగ్ లిరిక్స్ (Ranabaali - Endhayya Saami Lyrics)
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో అజయ్-అతుల్ సంగీత సారథ్యంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'రణబాలి' (Ranabaali). ఈ సినిమా నుండి విడుదలైన ప్రత్యేక గీతం 'ఎందయ్య సామి' అఫీషియల్ గ్లింప్స్ వీడియో మరియు పూర్తి లిరిక్స్ మీకోసం కింద ఇవ్వబడ్డాయి.
ఎందయ్య సామి వీడియో సాంగ్
సాంగ్ లిరిక్స్ (Telugu Lyrics)
ఎందయ్య సామి.. నిట్టగాస్తోంది వెన్నెల!
మూపేస్తోంది.. సిత్తరాల ఉయ్యాల..
వీచే గాలికి అత్తరద్దిందెవరో..
మారేజాముకి మత్తు చల్లిందెవరో..
మాయదారి మనసాగక.. చాదరమయ్యారా..
తడిసిపోయారా.. తడి మెరిసిపోయారా..
నీ చిలిపి కలల్లో.. ఒళ్ళు మరిచిపోయారా..
తడిసిపోయారా.. తడి మెరిసిపోయారా..
నీ చిలిపి కలల్లో.. ఒళ్ళు మరిచిపోయారా..
చిత్ర విశేషాలు:
| సినిమా: | రణబాలి (Ranabaali) |
| నటీనటులు: | విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న |
| దర్శకుడు: | రాహుల్ సంకృత్యన్ |
| సంగీతం: | అజయ్ – అతుల్ |
| నిర్మాణ సంస్థ: | మైత్రి మూవీ మేకర్స్, టి-సిరీస్ |
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment