Image
PUKA Lyrics - Jerry Jacob | പുക Malayalam TRAP Trance Song PUKA | പുക | TRANCE By Jerry Jacob | Malayalam TRAP | Channel: Hai Tunez Track Details & Lyrics [00:00:16] തക്കധിമി തക്ക തെയ് തെയ് തരികിട തും തും [00:00:23] തരികിട തും തരികിട തും തരികിട തും തക്കധിമി തക്ക തെയ് തെയ് [00:00:40] തരികിട തും തരികിട തും തരികിട തും [00:01:00] തക്കധിമി തക്ക തെയ് തെയ് തരികിട തും തും [00:01:31] തരികിട തും തരികിട തും തരികിട തും തക്കധിമി തക്ക തെയ് തെയ് [00:01:37] തരികിട തും തരികിട തും തരികിട തും [00:02:11] പരക്കുന്നു ചിരിക്കുന്നു ചുറ്റും പുക ചുറ്റും നിറം [00:02:18] ചുറ്റും പുക ചുറ്റും നിറം ചുറ്റും പുക ചുറ്റും നിറം [00:02:34] ...

(Dear Kavya ) ఉరిమెన వలపేనాతన వల్లే ఆయేనాప్రేమేనా జరిగేనామౌనాలే మోగేనా


 

Male: మనసు పలికినదామనసు పలికినదానిజము తెలిపినదానిజము తెలిపినదా

Male: గుండెలో మాటలేపెదవులసలే పలుకవేఒక్కటై లోకమేమనను జత కలిపే

Male: ఇంతహాయేమిటేకనులకే కల నీవులేవీడిపోలేనులేనా అడుగు నీ కొరకే

Male: ఉరిమెన వలపేనాతన వల్లే ఆయేనాప్రేమేనా జరిగేనామౌనాలే మోగేనా

Male: ఉరిమెన వలపేనాతన వల్లే ఆయేనాప్రేమేనా జరిగేనామౌనాలే మోగేనా

Male: నిన్నలేని ఆశాలేవోపెంచుతుంది పరిచయందూరమంతా కరుగుతుంటేకొత్తగుంది పరవశం

Male: ఇంత అలజడి ఎందుకోఎదురైతే చాలే ప్రణయమాఅంత కొత్తగా రంగులేవోనింపినావే చైత్రమా

Male: రేపు దొరకని నవ్వులేవోపంచినావే ప్రణయమామెల్లి మెల్లిగా నేను నీలామారిపోయా ప్రాణమా

Male: ఉరిమెన వలపేనాతన వల్లే ఆయేనాప్రేమేనా జరిగేనామౌనాలే మోగేనా

Male: ఉరిమెన వలపేనాతన వల్లే ఆయేనాప్రేమేనా జరిగేనామౌనాలే మోగేనా


Comments

Popular posts from this blog